కుత్బుల్లాపూర్ నియోజక వర్గం షాపూర్ నగర్ బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి గురువారం ఇయర్లీ రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. సీపీ మాట్లాడుతూ బాల్ నగర్ జోన్ పరిధిలో క్రైమ్ ఏ విధంగా ఉంది. పోలీస్ స్టేషన్ల స్థితి, పోలీసు వారి పనితీరు, లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది. ఏదైనా సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలపై చర్చించడం జరిగిందని అన్నారు. డిసిపి, ఏసీపీ లు, సీఐ లు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.