కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ లోని జిహెచ్ఎంసి కార్యాలయంలో గాజులరామారం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో గల పలు సమస్యలపై సోమవారం ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డికి కాంగ్రెస్ నాయకులు పున్నారెడ్డి వినతి పత్రం ఇచ్చారు. పున్నారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అనేక సమస్యలు కాలనీలో ఎదురవుతున్నాయని వారు తెలిపారు.