చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

70பார்த்தது
చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని భూదేవి హిల్స్ లో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొలుకుల జైహింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను వారు కొనియాడారు.

தொடர்புடைய செய்தி