కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి

75பார்த்தது
కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగదిరిగుట్టలో సీపీఐ చేసిన అనేక పోరాటాల వల్ల మెడికల్ కాలేజ్ ను కుత్బుల్లాపూర్ లో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. ఇక్కడ మెడికల్ కాలేజ్ నిర్వహణ కోసం భవనం లేదని ఇతర ప్రాంతాలో మన పేరుతో నిర్వహించడం దురదృష్టకరమని గురువారం సీపీఐనియోజకవర్గకార్యదర్శి మహేష్ తెలిపారు.

தொடர்புடைய செய்தி