నాంపల్లి: కాంగ్రెస్ మోసపు హామీలను మహారాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టారు

85பார்த்தது
కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలను మహారాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టారని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించిన సంబరాల్లో అయన పాల్గొన్నారు. కర్ణాటక, తెలంగాణ లను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ కు మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని మరోసారి ప్రజలు నమ్మి గెలిపించారని అన్నారు.

தொடர்புடைய செய்தி