ఇందిరాపార్క్ వద్ద మంగళవారం ఆటో యూనియన్లు మహా ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో బి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందు ఆటోవాలాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కేటీఆర్ తో పాటు బి ఆర్ ఎస్ నేతలు కూడా పాల్గొని వారికి మద్దతు తెలిపారు.