భూగర్బ డ్రైనేజీ పనులు పరిశీలన

82பார்த்தது
భూగర్బ డ్రైనేజీ పనులు పరిశీలన
మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ వెంకటసాయినగర్ కాలనీలో బుధవారం పోచారం మున్సిపల్ చైర్మన్ భూగర్బ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు, స్ధానిక నాయకులు, స్థానికులు, తదితరుల పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி