సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణి చేసిన బిఆర్ఎస్ నాయకులు

52பார்த்தது
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణి చేసిన బిఆర్ఎస్ నాయకులు
పేదల పాలిట వరంల ముఖ్యమంత్రి సహాయ నిధి పనిచేస్తుందని మేడ్చల్ బిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన కె. లక్ష్మీ బాయికి వచ్చిన రూ.60,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును తెలంగాణ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సహకారంతో భాస్కర్ యాదవ్, బిఆర్ఎస్ బీసీసెల్ అధ్యక్షుడు మండల రవి కుమార్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు మంగళవారం అందజేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி