బోడుప్పల్: ఆదివారం 1వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ గౌడ్ సమక్షంలో బొడుప్పల్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి చేతుల మీదుగా డివిజన్ లోని అరవింద కాలనీకి చెందిన అనసుర్య కుమార్ కు రూ. 51 వేల చెక్కును, అదేవిదంగా క్రాంతి కాలనీకి చెందిన షణ్ముఖకు రూ. 24 వేల చెక్కును వారి తండ్రి గణేష్ కి అందజేశారు. ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ అప్లయ్ చేయనుకునేవారు ఉంటే +91 99123 76744 సంప్రదించగలరని కృష్ణ గౌడ్ తెలిజేశారు.