మల్కాజిగిరి రైల్వే స్టేషన్ కు కొత్త రూపు రేఖలు

76பார்த்தது
మల్కాజిగిరి రైల్వే స్టేషన్ కు కొత్త రూపు రేఖలు
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏ బి ఎస్ ఎస్)లో భాగంగా చేపట్టిన మల్కాజిగిరి రైల్వే స్టేషన్ పునరభివృద్ధి శరవేగంగా సాగుతోంది. వచ్చే ఆరు నెలల్లో పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. భారతీయ రైల్వే ద్వారా పునరుద్ధరణ, పునరాభివృద్ధి కోసం భారతదేశం అంతటా 1, 275 స్టేషన్లు షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. అందులో మల్కాజిగిరి రైల్వేస్టేషన్ ను ఎంపిక చేసి అభివృద్ధి పనులకు రూ. 27 కోట్లు కేటాయించారు.

தொடர்புடைய செய்தி