లక్ష్మీ అనే గోవుకు మొదటి సంవత్సరం సందర్భంగా గోవు యజమాని కాప్రా రాఘవేంద్ర హోటల్ మేనేజర్ రఘుపతి రెడ్డి ఆ గోవుకు పుట్టినరోజు వేడుకలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గోవు విశిష్టత మరియు హైందవ ధర్మంలో గోవు యొక్క ప్రామాణికత గురించి అక్కడున్న ప్రజలకు తెలిపారు.