లోతుకుంట రైల్వే బ్రిడ్జి నుంచి అల్వాల్ ఆర్వోబీ వరకు 107 ఆస్తులను సేకరించి, రోడ్డును 60 అడుగుల మేర విస్తరించనున్నట్లుగా జీహెచ్ఎంసీ మంగళవారం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. వివిధ ఇంజినీరింగ్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొంది.