కూకట్ పల్లి: ఖచ్చితత్వంతో కూడిన సర్వే నిర్వహించాలి

80பார்த்தது
కూకట్ పల్లి: ఖచ్చితత్వంతో కూడిన సర్వే నిర్వహించాలి
పీఏసీ ఛైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని సప్తగిరి కాలనీకి డీసీ కృష్ణయ్యను జీహెచ్ఎంసీ అధికారులు కలిశారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైన సందర్భంగా, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సమగ్ర కుల గణన చేపట్టిందన్నారు. అధికారులు ఖచ్చితత్వంతో కూడిన సర్వే నిర్వహించాలని, ఎక్కడా, ఏ పొరపాటు లేకుండా చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி