హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్లో రాఘవేంద్ర కుమార్ అనే ఓ వ్యక్తి ఆదివారం దోశ ఆర్డర్ చేసి, తింటుండగా బొద్దింక రావడంతో షాక్ అయ్యాడు. బొద్దింక రావటం పై యజమాన్యాన్ని ప్రశ్నించినప్పటికీ నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.