ఖైరతాబాద్: ఉపాధి హామీ పనులపై అధికారులతో సీతక్క వీడియో కాన్ఫరెన్స్

79பார்த்தது
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై సచివాలయంలో డీఆర్డిఓ లతో మంత్రి సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే 5 మాసాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులపై సమీక్ష చేసిన మంత్రి నిర్దేశించుకున్న గడువులోగా పనులు పూర్తీ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మార్చి లోపు ఉపాధి హామీ పనుల కోసం రూ.1,372 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.

தொடர்புடைய செய்தி