హైదరాబాద్: రోడ్లపై బాణసంచా పేల్చడం నిషేధం

72பார்த்தது
హైదరాబాద్: రోడ్లపై బాణసంచా పేల్చడం నిషేధం
దీపావళి పర్వదిన సందర్భంగా పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం నిషేధమని హైదరాబాద్ పోలీసులు వెల్లడించించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పేల్చాలని సూచించారు. ఆ తర్వాత పేల్చిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ శబ్దంతో పీలే టపాసులను కాల్చడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. ఈ నిబంధనలు గురువారం నుంచి వచ్చే నెల 2 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி