వైద్యుల నియామకంపై ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు

63பார்த்தது
వైద్యుల నియామకంపై ఎమ్మెల్యేను కలిసిన అసోసియేషన్ సభ్యులు
భోరబండ యూపీహెచ్సీ కేంద్రం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం డివిజన్ కు చెందిన కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. యూపీహెచ్సీ కేంద్రంలో ప్రధానంగా వైద్యులు లేకపోవడంతో ప్రసవాలకు వచ్చే గర్భిణీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్వరగా వైద్యుల నియామకానికి సహకరించాలని వినతిపత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி