జూబ్లీహిల్స్: మైనింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారానికి కృషి

84பார்த்தது
జూబ్లీహిల్స్: మైనింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీరామ్ పూర్ ఏరియాలోని ఆర్. కె న్యూ టెక్ గనిపై సోమవారం జరిగిన మైనింగ్ స్టాఫ్ సమావేశంలో ఏఐటీయూసీ మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి వంగరి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ అండర్ మేనేజర్ ప్రమోషన్లు, జేఎంఈటీ 2016 బ్యాచ్ ఓవర్ మెన్ల ప్రమోషన్, చార్జింగ్ అలవెన్సు సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ పూర్ మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీ ఉపాధ్యక్షులు బాల కృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி