కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి యువకుడు ఆత్మహత్యయత్నం

1522பார்த்தது
కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి యువకుడు ఆత్మహత్యయత్నం
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన మాదాపూర్ పోలీసులు. మాదాపూర్ పర్వత్ నగర్ లో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న సాయి కిరణ్(23). ఆర్థిక ఇబ్బందులు తాళలేక సోమవారం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్యకు సాయి కిరణ్ ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు గమనించి యువకుడికి కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు యువకుడిని పోలీసులు అప్పగించారు.

தொடர்புடைய செய்தி