తెలంగాణ భవన్లో హైడ్రా, మూసీ సుందరీకరణపై జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ అంశాలపై పార్టీ చేపట్టబోయే కీలక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు.