అకాల వర్షం.. రోడ్లన్నీ జలమయం

54பார்த்தது
హైదరాబాదు నగరం చంద్రయన్గగుట్ట పరిధిలో గల పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కరుస్తున్నట్లు స్థానిక ప్రజలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అకాల వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్లు వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే చొరవ తీసుకొని జలమయమైన లోతట్టు ప్రాంతాలను గుర్తించి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி