బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారం

50பார்த்தது
బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారం
హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ విజయం కోసం ఆ పార్టీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం సీనియర్ నాయకురాలు చెన్నయ్య గారి సరిత మంగళవారం స్థానికంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ఓటర్లకు వివరించారు.

தொடர்புடைய செய்தி