ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎంకు విజ్ఞప్తి

70பார்த்தது
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎంకు విజ్ఞప్తి
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి హనుమంతు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హన్మంతు మతాడుతూ. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం తప్పకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி