పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

84பார்த்தது
పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక పట్ల లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసుల కథనం ప్రకారం. ఉప్పుగూడకు చెందిన రాకేష్ మూడేళ్ల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయగా కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదీతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించింది.

தொடர்புடைய செய்தி