రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దిల్సుఖ్నగర్ బాగ్ విజయదశమి ఉత్సవము శుక్రవారం మంద నరసింహ గార్డెన్స్ చంపాపేట్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు జంగం మధుకర్ రెడ్డి హాజరయ్యారు. భారతదేశంలో ఇది ఒక హిందూ జాతీయ వాద సంస్థ. డా. కేశవ్ బలీరాం హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్ర లోని నాగపూర్లో 1925లో విజయదశమి నాడు మొదలు పెట్టారని తెలిపారు.