బహదూర్ పూరా: బీజేపీ గెలిస్తే.. రాష్ట్రం స్వర్ణ తెలంగాణ అవుతుంది

61பார்த்தது
బహదూర్ పూరా: బీజేపీ గెలిస్తే.. రాష్ట్రం స్వర్ణ తెలంగాణ అవుతుంది
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్లకు కీలక విజ్జప్తి చేశారు. తెలంగాణలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే. రాష్ట్రం స్వర్ణ తెలంగాణ అవుతుందని ఎంపీ ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని.. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లు, టీచర్లను కోరారు.

தொடர்புடைய செய்தி