ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

64பார்த்தது
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పూజాపేరు తో అమ్మాయిను రూమ్ లోపల తీసుకెళ్ళి, తల్లితండ్రులను రూమ్ బయటికి పంపించిన అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. కెకలు వేసి అమ్మాయి రూమ్ బయటికి వచ్చి తల్లి తండ్రులను చెప్పగా, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కామాంధుడు పండితుని అరెస్ట్ చేసిన బహదూర్ పురా పోలీసులు. నిందితుడు రామకిషోర్ జోషి 58వయసు బహదూరుపురా హౌసింగ్ బోర్డు కాలనీ నివాసిను అదుపులోకి తీసుకునీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు

தொடர்புடைய செய்தி