అంబర్ పేట బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

85பார்த்தது
అంబర్ పేట బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు
బీజేపీ సభ్యత్వ నమోదుకు మంచి ఆదరణ లభిస్తోందని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ అన్నారు. శనివారం అంబర్ పేటలోని డీడీ కాలనీలో బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, డాక్టర్ కళ్యాణ్ నాయక్ పాల్గొన్నారు. స్థానికులకు అవగాహన కల్పించి, పలువురితో సభ్యత్వ నమోదు చేయించారు.

தொடர்புடைய செய்தி