మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన కామారెడ్డి ఎమ్మెల్యే

60பார்த்தது
మూసారాంబాగ్ మూసి పరివాహక ప్రాంతాలను నగర మాజీ డిప్యూటి మేయర్ సుభాష్ చందార్జీతో కలిసి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి గురువారం పరిశీలించారు. పేదలకు ఇక్కడి కంటే మెరుగైన పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసి ఖాళీ చేసిన జాగాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వబోమని, ప్రభుత్వ అధీనంలో ఉంటుందని ఎలాంటి నిర్మాణం చేపట్టబోమనే నమ్మకం కలిగించాలన్నారు.

தொடர்புடைய செய்தி