కెనడాలో హైదరాబాద్ వాసి మృతి

80பார்த்தது
కెనడాలో హైదరాబాద్ వాసి మృతి
కెన‌డాలో ఎంఎస్ చదువుతున్న హైద‌రాబాద్ మీర్‌పేట‌కు చెందిన ప్ర‌ణీత్.. త‌న అన్న పుట్టినరోజు సంద‌ర్భంగా స్నేహితుల‌తో క‌లిసి టోరంటోలోని లేక్ క్లియ‌ర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లారు. ఈత కొడుతూ ప్ర‌మాద‌వ‌శాత్తూ నీట మునిగి ప్ర‌ణీత్ చ‌నిపోయారు. మృతుడి త‌ల్లిదండ్రుల‌కు స్నేహితులు స‌మాచారం అందించారు. హైద‌రాబాద్ లో నివాసం ఉంటున్న ప్ర‌ణీత్ త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

தொடர்புடைய செய்தி