వరదల్లో చిక్కుకున్న వందలాది ఏనుగులు (వీడియో)

75பார்த்தது
థాయ్‌లాండ్‌లో యాగి తుపాను కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో వందలాది ఏనుగులు నీటిలో చిక్కుకున్నాయి. వాటిని రక్షించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా చియాంగ్ మాయిలోని.. ఎలిఫెంట్‌ నేచర్ పార్క్‌లో వరద నీటిలో ఏనుగులు ప్రమాదకర జీవనం గడుపుతున్నాయని తెలిపారు. సమీపంలోని ఎత్తైన పర్వత ప్రాంతానికి.. వాటిని తరలించామని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది .

தொடர்புடைய செய்தி