షుగర్ పేషెంట్లు రోజుకు ఎన్నిసార్లు తినాలి?

74பார்த்தது
షుగర్ పేషెంట్లు రోజుకు ఎన్నిసార్లు తినాలి?
షుగర్ పేషెంట్లు రోజుకు మూడు సార్లకు మించి ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తిన్నవారిలో చక్కెర స్థాయులు అదుపులో ఉన్నట్లు వెల్లడైంది. రోజుకు 3 సార్లు తిన్నవారితో పోలిస్తే 6 సార్లు తిన్నవారిలో మెరుగైన ఫలితాలు వచ్చాయంటున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி