ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా డ్రోన్‌ దాడి (వీడియో)

82பார்த்தது
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా డ్రోన్ దాడులు చేసింది. శనివారం ఉదయం హైఫా నగరంలోని దక్షిణ ప్రాంతంలో డ్రోన్‌ దాడికి దిగిన హెజ్‌బొల్లా.. గంటల వ్యవధిలోనే మారోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఈ క్రమంలోనే కీలక లక్ష్యాలపై డ్రోన్లను ప్రయోగించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, తమ దేశంపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ ధ్రువీకరించలేదు. కాగా, తమ సంస్థ చీఫ్‌ హసన్‌ నస్రల్లాను హత్యకు ప్రతీకారంగా హెజ్‌బొల్లా ఈ దాడులు చేస్తోంది.

தொடர்புடைய செய்தி