పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

79பார்த்தது
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు సుప్రీం కోర్టులో విచారణ
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరడంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ గతంలో అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி