తమలపాకుతో ఆరోగ్యానికి మేలు

64பார்த்தது
తమలపాకుతో ఆరోగ్యానికి మేలు
శుభకార్యాల్లో ఉపయోగించే తమలపాకులోని ఔషధ గుణాలు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకు నమిలినా, తమలపాకు వేసి మరిగించిన నీరు తాగినా.. జలుబు, గొంతు సమస్యలు తగ్గిపోతాయి. నోటి దుర్వాసన రాదు. చర్మంపై వచ్చే అలర్జీలు తగ్గుతాయి. తమలపాకు రసం గుండెలో మంటను తగ్గిస్తుంది. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. బాలింత రొమ్ముల్లో పాలు గడ్డకట్టి నొప్పిగా ఉంటే, ఈ ఆకును వేడి చేసి ఛాతిపై ఉంచితే ఉపశమనం కలుగుతుంది.

தொடர்புடைய செய்தி