విడాకులు అడిగిందని భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పెట్టాడు!

79பார்த்தது
విడాకులు అడిగిందని భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పెట్టాడు!
గుజరాత్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ కుటుంబ కలహాల కారణంగా భర్తను విడాకులు అడిగింది. దీంతో భర్త భార్యపై కోపంతో.. ఆమె ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేసాడు. అనంతరం వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆమె కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. భర్త చేసిన పనికి ఆమె బాధతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி