గ్రూప్-2 మెయిన్స్ 'ఇనిషియల్ కీ' విడుదల

72பார்த்தது
గ్రూప్-2 మెయిన్స్ 'ఇనిషియల్ కీ' విడుదల
ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షల 'ఇనిషియల్ కీ'ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) తాజాగా విడుదల చేసింది. గ్రూప్‌-2 మెయిన్స్‌ 'ఇనిషియల్ కీ'ని https://portal-psc.ap.gov.in/HomePages/KeysToPapers వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని APPSC తెలిపింది. ఈ కీపై అభ్యర్థులకు ప్రశ్నలు, సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొంది.

தொடர்புடைய செய்தி