రాష్ట్రంలో ధాన్యం సేకరణ విజయవంతం చేయాలి: ఉత్తమ్‌

81பார்த்தது
రాష్ట్రంలో ధాన్యం సేకరణ విజయవంతం చేయాలి: ఉత్తమ్‌
తెలంగాణలో వరి ధాన్యం సేకరణ విజయవంతం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్న ధాన్యంపై క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందించడం ఒక చారిత్రక నిర్ణయమని చెప్పారు. 2025 జనవరి నుంచి రేషన్‌ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు. ఇది దేశ చరిత్రలో మరో మైలురాయి అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி