గోవిందా కాలికి 10 కుట్లు పడ్డాయి: వైద్యుడు

63பார்த்தது
గోవిందా కాలికి 10 కుట్లు పడ్డాయి: వైద్యుడు
గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో గాయాలపాలైన బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందా ఆరోగ్యం వివరాలను వైద్యులు మీడియాకు వెల్లడించారు. గోవిందా కాలికి దాదాపు 10 కుట్లు పడ్డాయని డాక్టర్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్ఛార్జి అవుతారని వెల్లడించారు. కాగా, తన ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో గోవిందా కాలులోకి బుల్లెట్‌ దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி