సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, స్ఫూర్తి ప్రదాత ఐలమ్మ: కలెక్టర్

84பார்த்தது
సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, స్ఫూర్తి ప్రదాత ఐలమ్మ: కలెక్టర్
చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డితో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. అధికారులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళుల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని అన్నారు.

தொடர்புடைய செய்தி