వికారాబాద్: దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

51பார்த்தது
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టిజిఓ రాష్ట్ర నాయకులు రామకృష్ణ అన్నారు. దాడులను నిరసిస్తూ మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రజల కొరకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఉద్యోగులపై దాడి చేయడం సరైంది కాదని అన్నారు. దాడులు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி