నారాయణపేట జిల్లా కోఆర్డినేటర్ గా కావాలి రాజు కుమార్

56பார்த்தது
నారాయణపేట జిల్లా కోఆర్డినేటర్ గా కావాలి రాజు కుమార్
వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన నారాయణపేట పట్టణ సమావేశంలో నేషనల్ చైర్మన్ బలగం పూర్ణచంద్ర గౌడ్, రాష్ట్ర చైర్మన్ సత్యనారాయణ గౌడ్ ఆదేశానుసారం నారాయణపేట జిల్లా కోఆర్డినేటర్ గా కావాలి రాజు కుమార్ ముదిరాజ్ నియమించడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులకు అండగా ఉండాలని సంఘ వ్యవస్థపాక అధ్యక్షులు బలగం పూర్ణచంద్ర గౌడ్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி