విద్యార్థులకు బహుమతులు అందజేత

71பார்த்தது
విద్యార్థులకు బహుమతులు అందజేత
హిందీ దివాస్ ను పురస్కరించుకొని నారాయణపేట హిందీ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, దేశ భక్తి గీతాలు, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శనివారం ప్రచార సమితి అధ్యక్షులు, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ హరినారాయణ భట్టడ్ బహుమతులు అందించారు. ప్రపంచంలో 150 దేశాలలో హిందీ బోదిస్తున్నారని, హిందీ భాషకు వున్న ప్రత్యేకత అని అన్నారు. సమితి సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி