ధన్వాడ ప్రీమియర్ లీగ్ -2 సీజన్ ను స్థానిక ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రీమియర్ లీగ్ కు బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ రెడ్డి స్పాన్సర్ చేస్తున్నారు. ఎమ్మెల్యే, ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా స్పూర్తి తో వ్యవహరించి లీగ్ ను దిగ్విజయం చేయయాలని కోరారు. తమ ఆహ్వానం మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యేకి, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.