నారాయణపేట: లోక్ అదాలత్ విజయవంతం చేయాలి

80பார்த்தது
నారాయణపేట: లోక్ అదాలత్ విజయవంతం చేయాలి
డిసెంబర్ 14న నిర్వహించే లోక్ అదాలత్ విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో కోర్టు అధికారులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. లోక్ అదాలత్ పై విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி