నాగర్ కర్నూల్: కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలి

75பார்த்தது
నాగర్ కర్నూల్: కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలి
నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం నాగర్ కర్నూల్ లో మున్సిపల్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలరోజుల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కార్మికులు ఒకరోజు పనికి రాకపోతే వారం రోజులు పనిష్మెంట్ ఇస్తున్నారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி