ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కోడేరు మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని హై స్కూల్, ప్రైమరీ స్కూల్ పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు విధుల్లో చేరడానికి నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.