అర్హులందరికీ రుణమాఫీ చేయాలి

55பார்த்தது
అర్హులందరికీ రుణమాఫీ చేయాలి
అర్హులందరికీ రుణమాఫీ చేయాలని సీపీఎం నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి వి పర్వతాలు డిమాండ్ చేశారు. పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెంట్లవెల్లి సహకార సొసైటీలో 499 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతు భరోసాను అమలు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி