నిరుపేదల సంక్షేమానికి
కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కోడేరు మండలం ఎత్తం గ్రామ రైతు వేదికలో ఏర్పాటు చేసిన 201 లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు. ప్రజల కోసం
కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని.. ప్రస్తుతం ఇచ్చిన ఆరు హామీలను కుడా అమలు చేస్తున్నామని అన్నారు.