అచ్చంపేట: బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు

50பார்த்தது
అచ్చంపేట: బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు
దసరా పండుగకు సొంతూళ్లకు వచ్చిన ప్రజలు పండుగ అనంతరం సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అచ్చంపేట ఆర్టీసీ యాజమాన్యం బస్సులు అందుబాటులో ఉంచకపోవడంతో పిల్లలు, పెద్దలు, విద్యార్థులు బస్టాండ్ వద్ద పడిగాపులు పడ్డారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు ఇదివరకు 210 రూపాయలు ఉన్న టికెట్ ధరను స్పెషల్ బస్సుల పేరిట ఏకంగా రూ. 330గా పెంచి ప్రజలపై తీవ్రభారం మోపింది.

தொடர்புடைய செய்தி